బ్రేకింగ్ న్యూస్
Search
ACPS
జాతీయం వార్తలు
రవీంద్రనాథ్ టాగోర్‌‌కు ఘోర అవమానం.. చిత్రపటానికి నల్లరంగు పూసి,  ధ్వంసం చేసిన దుండగులు!

రవీంద్రనాథ్ టాగోర్‌‌కు ఘోర అవమానం.. చిత్రపటానికి నల్లరంగు పూసి, ధ్వంసం చేసిన దుండగులు!

బంగ్లాదేశ్‌లో విశ్వ కవి, నోబెల్‌ బహుమతి గ్రహీత రవీంద్రనాథ్ టాగోర్‌ చిత్రపటాన్ని గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేయడం కలకలం రేపుతోంది. ఖుల్నా రైల్వే స్టేషన్‌ ప్రహరీ గోడపై ఉన్న టాగోర్‌ కుడ్యచిత్రంపై నల్లటి సిరా పూసి వికృతం చేశారు. అంతేకాకుండా