Diwali: అయోధ్యలో 10వ దీపోత్సవం.. 30 లక్షలకు పైగా దీపాలు, 2,100 డ్రోన్లతో కనువిందు చేస్తున్న రామనగరి!
Ayodhya Deepotsav 2026: అయోధ్యలో 10వ దీపోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. సరయూ నది తీరంలోని 55కు పైగా ఘాట్‌లలో 30 లక్షలకు పైగా మట్టి దీపాలు వెలిగించగా, 2,100కు పైగా డ్రోన్లతో ప్రత్యేక వైమానిక ప్రదర్శన నిర్వహించారు. ఉపరాష్ట్రపతి సి.పి. ర