జబర్దస్త్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్న రామ్ ప్రసాద్ ఇప్పుడు బిగ్ బాస్ తెలుగు సీజన్ 10లోనూ అదరగొడుతున్నాడు. మరీ టాప్ లెవెల్ కాకపోయినా తనదైన కామెడీ తో బిగ్ బాస్ ఆడియెన్స్ ను ఎంటర్ టైన్ చేస్తున్నాడు. అలాగే ఫిజికల్ టాస్కుల్లోనూ దుమ్మురేపుతున్న